న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
బాబ్లీపై టీడీపీ ఆందోళన కొనస

హైదరాబాద్‌, మహారాష్ట్ర సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై రాజీలేని పోరాటం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. గడచిన నాలుగురోజులుగా తమపట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఈనెల 26న బాబ్లీపై ప్రధానితో అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు ఆందోళన కొనసాగించి తీరాలని పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగా రేపు ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. కాగా హైదరాబాద్‌ చేరుకున్న పార్టీ నాయకులు, చంద్రబాబు, ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బందికి వైద్యసేవలు అందించారు.