న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఖరీఫ్‌కు 52129 క్వింటాళ్ల సోయాబిన్

ఆదిలాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్‌ కాలంలో పంట వేయడానికి 52129.50 క్వింటళ్ళ సోయాబిన్‌ విత్తనాలను రైతులకు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టక్‌ పి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2010 ఖరీఫ్‌ కాలనికి జిల్లాకు మొత్తం 89870 క్వింటాళ్ళ సోయాబిన్‌ విత్తనాలు మంజూరుకాగా అందులో ఇప్పటివరకు జిల్లాకు 58455.90 క్వింటాళ్ళ విత్తనాలు వీటితో 52129.50 క్వింటళ్ళ విత్తనాలను జిల్లా సహాకార మార్కెటింగ్‌ సొసైటీ, పాస్‌ తదితర సంక్షేమ ద్వారా జిల్లావ్యప్తంగా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులుచే ఎంపికచేయబడిన 46 కేంద్రాలలో డివిజనల్‌ కో-ఆపరేటీవ్‌ అధికారుల ఆధ్వర్యంలో సోయబిన్‌ రైతులకు సోయబిన్‌ విత్తనాలను అందించడం జరిగిందని, ఇప్పిటికి జిల్లాకు వచ్చి విత్తనాలలో రైతులకు పంపిణి చేయంగా ఇంకా ఇంకా 6326.40 క్వింటల్‌ సాయబిన్‌ విత్తనాలు రైతులకు పంపిణికి సిద్దంగా ఉన్నాయని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.