|
|
కపడ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కడప, జులై 20 (ఫీచర్స్ ఇండియా): నగర శివారులోని నానేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 16 మంది గాయపడ్డారు. టెంపో, లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రయాణీకులతో మితిమీరిన వేగంతో వెళ్తున్న టెంపో అదే వేగంతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
|
|
|